ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్ కోసం మరింత సమయం ఉంది. దీనికి చివరి తేదీ 31 జూలై 2024. ఇప్పటి వరకు కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల గత సంవత్సరం ఐటీఆర్ ఫైల్ చేయలేకపోయిన చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. అటువంటి వారికి ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ (ITR Filing) చేసే అవకాశం ఉందా? అలా అయితే, దానికోసం ఏమి చేయాలి? ఎంత ఫైన్ కట్టాల్సి ఉంటుంది? అంతేకాకుండా, ITR ఫైల్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..ITR Filing: గతేడాది ఐటీ రిటర్న్స్ వేయలేదా? ఇప్పుడు రిటర్న్స్ ఫైల్ చేయవచ్చా?
ఐటీ రిటర్న్స్ సమయానికి ఫైల్ చేయడం ముఖ్యం. చాలామంది ఐటీ రిటర్న్స్ వేయడంలో అశ్రద్ధ చేస్తారు. ఒక్కోసారి ఇబ్బందుల కారణంగా ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్ అవుతారు. అటువంటి వారు రెండు ఐటీ రిటర్న్స్ ఒకేసారి ఫైల్ చేసే అవకాశం ఉంది. దానికోసం ఏమి చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: