లాంగ్ హెయిర్ మెయింటెయిన్ చేసేవాళ్లకు జుట్టు చివర్లు పాడైపోతే చూడ్డానికి అందగా కనిపించదు. అయితే జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ ఒత్తుగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.మానవాళిని పీడించే మలేరియా.. జాగ్రత్తపడదామిలా జుట్టు చివర్లు చిట్లిపోవడాన్ని స్ప్లిట్ ఎండ్స్ అంటారు. జుట్టుకి అందించే పోషణ వాటి చివర్ల వరకూ చేరకపోవడం వల్ల అక్కడి జుట్టు అలా పాలిపోతుంటుంది. అలాగే ఎండకు, పొల్యూషన్‌కు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం, నూనె అప్లై చేయకపోవడం కూడా దీనికి ప్రధానమైన కారణాలు. చిట్లిపోయిన జుట్టుని సరిచేయడం కష్టం. కాబట్టి పలుచబడిన జుట్టు చివర్లను ముందుగా కట్ చేసేయాలి. అలాగని ప్రతిసారీ కట్ చేస్తూ పోతే జుట్టు పొడవు క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి ఒకసారి కట్ చేసి జుట్టుకి పోషణ ఇవ్వడంపై ఫోకస్ చేయాలి.
పూర్తిగా చదవండి..జుట్టు చిట్లిపోతోందా? ఇలా చేసి చూడండి!
Translate this News: