Ajith 63 : టాలీవుడ్ లో యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గత ఏడాది అరడజనుకి పైగా సినిమాలు చేసింది. కానీ అవేవీ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయి. శ్రీలల ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేస్తుడటం అందుకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు దీంతో ప్రెజెంట్ ఆమెకి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. ఇప్పుడు శ్రీలీల చేతిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఇలాంటి తరుణంలో ఈ యంగ్ హీరోయిన్ కి ఇప్పుడు ఓ భారీ ఆఫర్ వచ్చింది. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్స్ తో జత కట్టిన శ్రీలీల.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోతో జోడి కట్టబోతోంది.
పూర్తిగా చదవండి..Sreeleela : బంపర్ అఫర్ అందుకున్న శ్రీలీల.. ఏకంగా తమిళ స్టార్ హీరోతో రొమాన్స్?
Translate this News: