Sreeleela to Art with Hero Ajith: సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే కెరటంలా ఎగసిపడింది శ్రీలీల. ‘పెళ్ళిసందడి’ లాంటి చిన్న సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె తన నటనతో మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తనకు వరుస అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే రెండో సినిమా ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమె రేంజే మారిపోయింది.
పూర్తిగా చదవండి..Sreeleela: తండ్రి వయసున్న వ్యక్తితో శ్రీలీల సరసాలు.. ఇండస్ట్రీలో గుసగుసలు!
యంగ్ బ్యూటీ శ్రీలీల మరో సీనియర్ హీరోతో నటించే చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ నెక్ట్స్ మూవీలో హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు సమాచారం. దీంతో తండ్రి వయసున్న వ్యక్తితో సరసాలు చూడలేమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Translate this News: