Quit firing: పొమ్మనకుండా పొగబెట్టడం సామెత అందరికీ తెలుసు. ఇప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇలానే చేస్తున్నాయి. ఉద్యోగులను పొమ్మనలేక లేనిపోని సాకులతో తీసివేతలు మొదలుపెట్టాయి. దీనికి క్విట్ ఫైరింగ్ అనే పేరు కూడా పెట్టారు. ఉద్యోగులు యజమాన్యం దృష్టిలో పడాలని కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మాత్రం అలాంటిది మర్చిపోవాల్సిందే. చేసిన పనికి ప్రశంసలు పక్కనపెట్టి తీసివేతల దిశగా బడా కంపెనీలు సాగుతున్నాయి. క్వైట్ ఫైరింగ్ విధానంతో ఉద్యోగులను తొలగిస్తున్నారు. టెక్ రంగంలో అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఆర్థిక పరిస్థితులతో పాటు సాంకేతిక మార్పులే కారణమని నిపుణులు అంటున్నారు.
పూర్తిగా చదవండి..Quit firing: పొమ్మనలేక పొగబెట్టడం అంటే ఇదే..కంపెనీల క్విట్ ఫైరింగ్
ఉద్యోగులు యజమాన్యం దృష్టిలో పడాలని కష్టపడి పనిచేస్తూ ఉంటారు. పెద్ద కంపెనీలు ఉద్యోగులను తీసేయడానికి కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులను నేరుగా తొలగిస్తుంటే మరికొందరు పరోక్షంగా ఎసరు పెడుతున్నారు. దీనికి క్వైట్ ఫైరింగ్ అనే పేరు కూడా పెట్టారు.
Translate this News: