England Lemon: చాలాసార్లు కొన్ని పురాతన వస్తువులను వేలం వేస్తుంటారు. యాంటిక్ పీస్‌లు లక్షల్లో, కోట్లల్లో అమ్ముడు అవుతూ ఉంటాయి. కానీ ఆశ్చర్యంగా ఓ నిమ్మకాయ లక్షా 50 వేలు పలికింది. పూర్తిగా పనికిరానివిగా అనిపించే వస్తువులు వేలంలో విలువైనవిగా మారడం తరచుగా కనిపిస్తుంది. ఈ విషయాలు సాధారణమైనా వాటి ధర మాత్రం ఆశ్చర్యపరుస్తుంది. పాత కప్‌బోర్డ్‌లను విక్రయిస్తున్న ఇంగ్లండ్‌లో అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..England Lemon: వేలంలో లక్షన్నర పలికిన నిమ్మకాయ..ఎందుకో తెలుసా?
పాత కప్‌బోర్డ్‌లను విక్రయిస్తున్నగా ఓ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సక్తికరమైన విషయం ఏమిటంటే అల్మారా లోపల ఉంచిన నిమ్మకాయ అల్మారా కంటే ఎక్కువ ధర పలికింది. ప్రస్తుతం నిమ్మకాయ రూ.1.5 లక్షలకు అమ్ముడుపోయింది. ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ వేలం చర్చనీయాంశంగా నిలిచింది.
Translate this News: