Sreeleela: ఎట్టకేలకు యంగ్ బ్యూటీ శ్రీలీలా ప్రేమ వ్యవహారం బయటపడింది. కొంతకాలంగా ఆమె సీక్రెట్ గా డేటింగ్ చేస్తుందంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా శ్రీలీలా ప్రేమికుడేవరో కనిపెట్టేశారు ఫ్యాన్స్. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా ప్రియుడితోనూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని చర్చకు తెరలేపారు. అంతేకాదు ఆ కుర్రాడు ఒక రాజకీయా నాయకుడి వారసుడని కూడా పలు ఆధారాలు బయటపెట్టారు.
పూర్తిగా చదవండి..Sreeleela: లవ్ లో పడ్డ శ్రీలీలా.. ఏకంగా కోట్ల అధిపతినే బుట్టలో వేసిందిగా!
స్టార్ నటి శ్రీలీలా ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. తాను చదివే కాలేజీలోనే ఓ అబ్బాయితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అతను బడా పొలిటికల్ లీడర్ మనవడని, వేల కోట్లకు ఏకైక వారసుడని సమాచారం. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: