యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న “భజే వాయు వేగం” సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. విశ్వంభర సినిమా సెట్ లో ఈ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్.. టీజర్ తో పాటు టైటిల్ ఇట్రెస్టింగ్ గా ఉందని మెచ్చుకున్నారు. “భజే వాయు వేగం”చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
పూర్తిగా చదవండి..మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజైన భజే వాయువేగం టీజర్!
Translate this News: