TDP MLA Madhavi Reddy : కడప(Kadapa) లో టీడీపీ(TDP) అభ్యర్థి మాధవిరెడ్డి(Madhavi Reddy) దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. వీడియోలు చిత్రీకరిస్తున్న RTV ప్రతినిధిపై దాడికి దిగింది. శోభాయాత్రలో వివాదాన్ని చిత్రీకరిస్తుండగా మొబైల్‌ను లాక్కొని పగలగొట్టినట్లు తెలుస్తోంది. శోభాయాత్ర వాహనంపైకి ఎక్కిన టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డిని ఇది రాజకీయ కార్యక్రమం కాదంటూ RSS కార్యకర్తలు అడ్డుకున్నారు.
పూర్తిగా చదవండి..TDP : టీడీపీ అభ్యర్థి దౌర్జన్యం.. RTV ప్రతినిధిపై దాడి..!
కడపలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. వీడియోలు చిత్రీకరిస్తున్న RTV ప్రతినిధిపై దాడికి దిగింది. శోభాయాత్రలో వివాదాన్ని చిత్రీకరిస్తుండగా మొబైల్‌ను లాక్కొని పగలగొట్టినట్లు తెలుస్తోంది.
Translate this News: