Snake and Mungoose: పాము ఎంతటి ప్రాణి అంటే దాని గురించి వింటేనే మనిషి వణికిపోతాడు. మీ కళ్ల ముందు పాము వస్తే కొన్ని సెకన్ల పాటు ఏమీ అర్థం కాదు. పాము కాటు తర్వాత అక్కడికక్కడే చికిత్స అందించకపోతే మరణం దాదాపుగా ఖాయం. ఇదిలా వుండగా పాముకి శత్రువుగా భావించే ముంగిస మాత్రం ఎలా బతుకుతుందనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. పెద్ద జంతువులు కూడా పాము విషానికి తట్టుకోలేవు.
పూర్తిగా చదవండి..Snake and Mungoose: ముంగిసపై పాము విషం ఎందుకు పనిచేయదు.. కారణం ఇదే
ముంగీసల శరీరంలో ఎసిటైల్కోలిన్ ఉంటుంది. ఇది వాటి మెదడులో ఉండే న్యూరోట్రాన్స్మిటర్. ఇది రక్తంలో కలిసిన విషం న్యూరోటాక్సిక్ ప్రభావాలను తగ్గిస్తుంది. దీనివల్ల పాము విషం వల్ల ముంగిసలు చనిపోవు. విషానికి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి.
Translate this News: