Jersey : నాని(Nani) నటించిన ‘జెర్సీ’ మూవీ నేటితో 5ఏళ్లు పూర్తి చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి స్పోర్ట్స్ డ్రామా(Sports Drama) గా తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్(Sraddha Srinath) హీరోయిన్ గా నటించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ అయింది. అయితే ఐదేళ్లు పూర్తైన సందర్భంగా హైదరాబాద్(Hyderabad) లోని సుదర్శన్ థియేటర్లో ‘జెర్సీ’ స్పెషల్ షో వేశారు. ఈ షోకు నాని తన ఫ్యామిలీతో హాజరై అభిమానులతో సందడి చేశారు.
పూర్తిగా చదవండి..Nani : గుండె బరువెక్కిందన్న నాని.. ఇంకా తనివితీరలేదంటూ అంజనా పోస్ట్.. వైరల్!
'జెర్సీ' సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాని, అతని భార్య అంజనా నెట్టింట ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. అర్జున్ తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయిందన్నారు. సుదర్శన్ థియేటర్ లో అభిమానులతో షో చూసి సందడి చేశారు.
Translate this News: