Mango Lassi: మ్యాంగో లస్సీ వేసవిలో రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పెరుగు, మామిడి కలిపి పంజాబీ మ్యాంగో లస్సీ చేసుకోవచ్చు. రుచితో పాటు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవి ప్రారంభమైన వెంటనే ప్రజలు ఎక్కువగా జ్యూస్‌లు తాగుతుంటారు. ఇవి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా హైడ్రేట్‌గా ఉంచుతాయి. అలాంటి సమ్మర్ స్పెషల్ డ్రింక్‌లో పంజాబీ మ్యాంగో లస్సీ ఒకటి. పెరుగు, మామిడితో తయారు చేయబడిన ఈ జ్యూస్‌ని తాగితే వేసవిలో చర్మ సౌందర్యాన్ని మాత్రమే కాకుండా జుట్టును కూడా కాపాడుతుంది. ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
పూర్తిగా చదవండి..Mango Lassi: సమ్మర్ స్పెషల్.. పంజాబీ మ్యాంగో లస్సీ చేసే విధానం
వేసవిలో మ్యాంగో లస్సీ రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పెరుగు, మామిడి కలిపి పంజాబీ మ్యాంగో లస్సీ రుచితో పాటు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సమ్మర్ స్పెషల్ డ్రింక్‌లో ఈ లస్సీ ఒకటి. ఈ జ్యూస్ తయారి విధానం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: