ఐఏఎస్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్వీసెస్‌లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ఒకటి. ఈ సర్వీస్‌కు ఎంపికైతే, రాష్ట్ర పోలీసు, RAW, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) వంటి ఏజెన్సీల్లో DGP స్థాయికి ఎదగవచ్చు. అలాగే ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ (IRPFS), ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ (IRMS)లో చేరవచ్చు. ఐపీఎస్‌కు ఉండాల్సిన కనీస ఎత్తు, కంటి దృష్టి ప్రమాణాల వివరాలు ఇలా…
పూర్తిగా చదవండి..IPS: ఐపీఎస్ కావాలంటే ఈ శారీరక ప్రమాణాలు ఉండాల్సిందే..!
Translate this News: