Indian Railways : వేసవి కాలాన్ని(Summer Season) దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway) అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 1079 ప్రత్యేక ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలోనూ దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా 9,111 ట్రిప్పు లు నడుపుతున్నామని అధికారుఉల పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Summer Special Trains : వేసవి కాలం ప్రత్యేక రైళ్లు.. రెండు నెలల పాటు 1079 ట్రిప్పులు!
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 1079 ప్రత్యేక ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Translate this News: