Live In : మెట్రోపాలిటన్ నగరాల్లో(Metropolitan Cities) నివసించే చాలా మంది ప్రజలు ఈ రోజుల్లో విటమిన్లు , ఖనిజాల లోపంతో బాధపడుతున్నారు. మూసి ఉన్న ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీ పెట్టుకుని పనిచేయడం వల్ల విటమిన్ డి లోపానికి(Vitamin D Deficiency) ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. అంతే కాదు కల్తీ ఆహారం(Adulterated Food) వల్ల శరీరానికి అన్ని పోషకాలు అందడం లేదు. దీని కారణంగా విటమిన్ బి 12 కూడా బాగా తగ్గడం ప్రారంభించింది.
పూర్తిగా చదవండి..Health Tips : మెట్రో నగరాల్లో నివసిస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే!
టమిన్ బి12 లోపం వల్ల శారీరక, నరాల, మానసిక సమస్యలు పెరుగుతాయి.శరీరంలో విటమిన్ బి12 లేకపోవడం వల్ల చేతులు, కాళ్లు మొద్దుబారడం ప్రారంభిస్తాయి. కండరాలు బలహీనంగా, అలసటతో ఉంటాయి. కొన్నిసార్లు తేలికపాటి నిరాశ, ఆందోళన , గందరగోళం వంటి పరిస్థితులు తలెత్తవచ్చు
Translate this News: