Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) కాంబోలో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా #SSMB 29 గా రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మూవీ నుంచి అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ లుక్ ఎలా ఉండబోతుంది? రాజమౌళి ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ జనాల్లో మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ సరికొత్త లుక్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..SSMB 29 : జక్కన్న- ప్రిన్స్ మూవీ టైటిల్ ఫిక్స్.. మహేష్ నయా లుక్ వైరల్!
రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మూవీ టైటిల్ కు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ‘మహారాజ్’ అనే టైటిల్‌ను ఖారారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Translate this News: