Children Tips: పిల్లలు ప్రతిదానికీ ఎస్ చెప్పే బదులు కొన్నిసార్లు నో అని చెప్పడం కూడా ముఖ్యమే. ఎందుకంటే ఇది వారికి మంచిదని, అంతేకాకుండా తప్పులపై అవగాహన కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు. నో చెప్పడం పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతుంది. ప్రతిదానికీ ఒక పరిమితి ఉందని తెలుసుకోవడంలో ఇది వారికి సహాయపడుతుంది. చిన్న పిల్లలకు మంచి, చెడు మధ్య తేడా అర్థం కాదు.
పూర్తిగా చదవండి..Children Tips: కొన్నిసార్లు పిల్లలకు ఈ విషయాల్లో నో చెప్పడం నేర్చుకోండి
చిన్న పిల్లలకు మంచి, చెడు మధ్య తేడా అర్థం కాదు. పిల్లలు ప్రతిదానికీ ఎస్ చెప్పే బదులు కొన్నిసార్లు నో అని చెప్పడం కూడా ముఖ్యమే. పిల్లలకు నో చెప్పడం ద్వారా వారు తమ సొంత ఆలోచనలను మొదలుపెడతారని, తప్పులపై అవగాహన కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు.
Translate this News: