Heart Health: ఆరోగ్యవంతమైన గుండెకు ఎంతో మేలు చేసే కొన్ని ప్రత్యేక మసాలా దినుసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మసాలా దినుసులలో అధిక యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అవేంటో చూడండి.
పూర్తిగా చదవండి..Heart Health: గుండెకు మేలు చేసే మసాలా దినుసులు.. తప్పక తెలుసుకోండి
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని ప్రత్యేక మసాలా దినుసులు ఉన్నాయి. వీటిలోని అధిక యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. నల్ల మిరియాలు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చిన చెక్క ఆహారంలో తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు.
Translate this News: