Eye Health: కాలక్రమేణా కంటి సమస్యలు గణనీయంగా పెరిగాయి. అయితే ఇటీవలే చేసిన సర్వేలో ఇలా పేర్కొనబడింది. గత 10 సంవత్సరాలలో 10 మంది పెద్దలలో ఆరుగురు కంటి చూపు సమస్యలను ఎదుర్కుంటున్నారు. వారిలో 40 శాతం మంది కనీసం చూడడానికే ఇబ్బంది పడుతున్నారు. 74 శాతం మంది తమ కంటి చూపు బలహీనంగా ఉందని, దాని లక్షణాలు కనిపించడం లేదని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Eye Health: ఈ లక్షణాలు కనిపిస్తే.. కళ్ళు పాడవుతున్నాయని సంకేతం..!
ఈ మధ్య కాలంలో కంప్యూటర్స్ ముందు గంటల తరబడి కూర్చోవడం, మొబైల్స్ ఎక్కువగా వాడడం కంటి చూపు పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయితే కంటి చూపు బలహీనంగా మారిందని తెలిపే సంకేతాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: