ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయ ప్రముఖులకు చోటుదక్కింది. ఈ లిస్టులో భారతీయ నటి ఆలియా భట్ తో పాటు మైక్సోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో పాటు భారత రెజ్లర్ సాక్షి మాలిక్, ప్రముఖ నటుడు దేవ్ పటేల్ తో పాటు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా కూడా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Alia Bhatt: టైమ్స్ ప్రభావంతమైన భారతీయుల్లో చోటు దక్కించుకున్న ఆలియా..ఆమెతో పాటు!
ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయ ప్రముఖులకు చోటుదక్కింది. ఈ లిస్టులో భారతీయ నటి ఆలియా భట్ తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల,భారత రెజ్లర్ సాక్షి మాలిక్ ఉన్నారు.
Translate this News: