Jai Sri Ram : భక్తులంతా ఎంతో భక్తి శ్రద్దలతో శ్రీరామ నవమి(Sri Rama Navami) పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమిని ఘనంగా నిర్వహించేందుకు భక్తులు(Devotes) ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పర్వదినాన కొన్ని చేయకూడని, చేయాల్సిన పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పర్వదినం రోజున ఉపవాసం(Fasting) ఉండే వారు కొన్ని తప్పక పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Sri Rama Navami : శ్రీరామ నవమి నాడు ఈ పనులు చేశారంటే… కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే!
శ్రీరామ నవమి రోజున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. అలాగే జుట్టు కూడా కత్తిరించుకోకూడదు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Translate this News: