Hanuman Movie Director Prasanth Varma: ‘హనుమాన్’తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. బీ టౌన్ బడా ప్రొడక్షన్ కంపెనీల నుంచి పిలుపు వస్తున్నట్లు తెలుస్తోంది. రూ.300 కోట్లు కలెక్ట్ చేసిన హనుమాన్ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’ తెరకెక్కించే పనిలో ఉండగానే.. నార్త్ హీరోలు సైతం ఆయనకు అవకాశం ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Prasanth Varma: ‘హనుమాన్’ డైరెక్టర్ కు బాలీవుడ్ ఆఫర్స్.. క్యూ కడుతున్న మేకర్స్!
‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్' తర్వాత బీ టౌన్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు బడా మేకర్స్ సైతం ప్రశాంత్ ను కలుస్తున్నట్లు సమాచారం.
Translate this News: