Janhvi Kapoor With Radhika Merchant: బాలీవుడ్ నటి, శ్రీదేవి చిన్న కూతురు జాన్వీ కపూర్ మరోసారి నెట్టింట సందడి చేసింది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ.. తాజాగా రిలయన్స్ అధినే ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ (Anant Ambani) అంబానీ కాబోయే భార్య రాధికకు (Radhika Merchant) స్పెషల్ పార్టీ ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Janhvi Kapoor: అంబానీ కోడలుకు శ్రీదేవి కూతురు బ్యాచిలర్ పార్టీ.. విందు ఫొటోస్ వైరల్!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కోడలుకు దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు జాన్వీ బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఈ స్పెషల్ పార్టీకి తన స్నేహితులతో పాటు పలువురు సన్నిహితులు కూడా హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జాన్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ మురిసిపోయింది.
Translate this News: