Urvashi Rautela With Jr NTR: బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా మరోసారి సౌత్ ప్రేక్షకులను ఊర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా సినిమా అవకాశాలు లేక పలు భాషల్లో ఐటమ్స్ సాంగ్ చేస్తూ అలరిస్తున్న భామా తాజాగా మరో టాలీవుడ్ హీరో సరసన ఆడిపాడేందుకు ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య (Waltair Veerayya), ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరలోనూ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పూర్తిగా చదవండి..NTR: ‘దేవర’లోకి బోల్డ్ బ్యూటీ.. తారక్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్!
సెక్సీ బ్యూటీ ఊర్వశీ రౌతేలా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. తారక్ తో దిగిన సెల్ఫీని నెట్టింట షేర్ చేస్తూ.. అతనితో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ పొగిడేసింది. దీంతో 'దేవర'లో ఐటమ్ సాంగ్ చేయబోతుందంటూ చర్చమొదలైంది.
Translate this News: