Head Tips: చాలా మంది తలలో పేలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తలలో పేను కొరుడు వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎన్ని మందులు వాడినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పేళ్లు మాత్రం పోవు. కొన్ని ఇంటి నివారణ చిట్కాలతో పేలను సులభంగా తరిమికొట్టవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జుట్టులో పేను ఉండటం ఒక సాధారణ సమస్య. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలలో ఎక్కువగా వస్తుంటుంది.
పూర్తిగా చదవండి..Head Tips: తలలో పేలను సులభంగా తరిమికొట్టండి..మళ్లీ జీవితంలో రావు
చాలా మంది తలలో పేలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పేళ్లు మాత్రం పోవు. కొన్ని ఇంటి నివారణ చిట్కాలతో పేలను సులభంగా తరిమికొట్టవచ్చు. ఆ చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: