Vitamin Deficiency Problems : శరీరంలో ఏదైనా విటమిన్ లేదా పోషకాల లోపం ఉంటే దాని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తరచుగా నోటి పుండ్లు(Mouth Ulcer) లేదా చేతులు, కాళ్లలో జలదరింపు వంటివి శరీరంలో విటమిన్ B12 లోపించిందనడానికి సంకేతాలు. కొంతమందికి తరచుగా నోటిపూత వస్తుంది. దీని వెనుక కారణం కడుపులో వేడి ఉంటే జరుగుతుందని అంటున్నారు. శరీరంలో విటమిన్ బి12(Vitamin B12) లోపం వల్ల తరచుగా బొబ్బలు కూడా వస్తాయి.
పూర్తిగా చదవండి..Vitamin Deficiency : నోట్లో ఈ సమస్యలు ఉంటే అది విటమిన్ లోపమే
తరచుగా నోటి పుండ్లు లేదా చేతులు, కాళ్లలో జలదరింపు వంటివి శరీరంలో విటమిన్ B12 లోపించిందనడానికి సంకేతాలని నిపుణులు అంటున్నారు. దీని వెనుక కారణం కడుపులో వేడి ఉంటే జరుగుతుంది. విటమిన్ లేదా పోషకాల లోపం ఉంటే దాని లక్షణాలు ఎలా ఉంటాచో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: