Sleeping Problem : రాత్రి బాగా నిద్రపోవడానికి(Night Sleep) ఓ పెగ్ తీసుకోడంటూ కర్ణాటక(Karnataka) బీజేపీ(BJP) నేత సంజయ్ పాటిల్(Sanjay Patil) కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్(Lakshmi Hebbalkar) కి సలహా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత వివాదాస్పదంగా మారాయి. బీజేపీ నేత సంజయ్ మంత్రి హెబ్బాల్కర్ను హేళన చేస్తూ, కర్ణాటకలో బీజేపీ పెరుగుదల హెబ్బాల్కర్ను చాలా ఆందోళనకు గురిచేస్తుందని, రాత్రి బాగా నిద్రపోవడానికి నిద్ర మాత్ర లేదా అదనపు పెగ్ తీసుకోవాలని సూచించారు.
పూర్తిగా చదవండి..Karnataka : రాత్రి నిద్ర పట్టాలంటే.. ఓ పెగ్ ఎక్స్ట్రా వేసుకోండంటూ మహిళా మంత్రికి కర్ణాటక మంత్రి సలహా!
కర్ణాటక బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత లక్ష్మీ హెబ్బల్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసిహెబ్బల్కర్ ఆందోళనకు గురవుతున్నారని, ఆమెకు నిద్ర పట్టడం లేదని అన్నారు.
Translate this News: