Air India Flights Cancel : ఇజ్రాయెల్(Israel), ఇరాన్(Iran) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశీయ విమాన దిగ్గజ సంస్థ ఎయిరిండియా(Air India) కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ ముఖ్య నగరమైన టెల్ అవీవ్ కు ఎయిర్ ఇండియా విమానాలను కొంతకాలం పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆదివారం రాత్రి ఎయిర్ ఇండియా ఈ విషయం గురించి స్వయంగా ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Air India : టెల్ అవీవ్ కు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు..ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం!
ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశీయ విమాన దిగ్గజ సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ ముఖ్య నగరమైన టెల్ అవీవ్ కు ఎయిర్ ఇండియా విమానాలను కొంతకాలం పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది
Translate this News: