Preethi Pagadala: ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల సోషల్ మీడియాలో ఎంత పాపులర్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికన్ యాసెంట్లో తెలుగు మాట్లాడుతున్న ఈ బ్యూటీ పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన యూజర్స్‌కు బాగా టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ.
పూర్తిగా చదవండి..Preethi: నాన్న ఆ ఒక్కటి చేయవద్దని కండీషన్ పెట్టారు.. కావాలంటే అందుకు ఓకే..!
ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల పతంగ్ అనే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది. అవకాశం వస్తే ఇంటిమేట్ సీన్లతో పాటు లిప్‌లాక్ వంటి వాటికి ఓకే చెప్తావా అని అడిగితే.. అందుకు ఆమె నో అంటూ తేల్చిచెప్పింది.
Translate this News: