Sreelela- Mamitha Baiju: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ శ్రీలీల అంటే తెలియని వారు ఉండరు. పెళ్లి సందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించింది.
పూర్తిగా చదవండి..Film News: శ్రీలీల ప్లేస్ లో ప్రేమలు హీరోయిన్.. స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు..!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ శ్రీలీల స్థానంను ప్రేమలు హీరోయిన్ మమితా బైజు బర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. హీరో విజయ్ దేవరకొండ 12వ సినిమాను గౌతం తిన్ననూరితో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదట శ్రీలీలను అనుకున్నా తాజాగా ఆమె స్థానంలో ఇప్పుడు మమితాను తీసుకుంటున్నారని తెలుస్తోంది.
Translate this News: