Namitha: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2026 జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హీరోయిన్ నమిత బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించింది. తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుందని.. అందుకే రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్టార్ హీరో విజయ్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..Namitha: స్టార్ హీరోపై హీరోయిన్ పోటీ.. నమిత సంచలన వ్యాఖ్యలు..!
తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తాను బరిలోకి దిగబోతున్నట్లు హీరోయిన్ నమిత వెల్లడించింది. దళపతి విజయ్‌నే ఢీకొట్టబోతున్నట్లుగా తెలిపింది. తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుందని.. అందుకే విజయ్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నానంది.
Translate this News: