Pamela Son : చాలా మంది విద్యార్థులు , పెద్దవారు ఎప్పుడెప్పుడు వేసవి కాలం సెలవులు(Summer Holidays) వస్తాయా.. ఎప్పుడెప్పుడు ఇంట్లో హాయిగా ఆడుకుంటు ఉందామా అని అనుకుంటారు. కానీ పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండ.. ఇంటి దగ్గర ఉంటే వారు చేసే అల్లరి ఎలా ఉంటుందో ఆ తల్లులకు మాత్రమే తెలుస్తుంది. వారం మొత్తంలో ఒక్క రోజు స్కూల్ కు సెలవు వస్తేనే ఇల్లు పీకి పందిరి వేస్తారు. ఇక ఉద్యోగాలు చేసే తల్లుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పూర్తిగా చదవండి..IAS Pamela : కలెక్టర్ కి అయినా తప్పని కొడుకు అల్లరి తిప్పలు!
ఐఏఎస్ అధికారిణి పమేలా సత్పతికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూసిన వారంతా కూడా ఆ వీడియోను సూపర్..డూపర్ అంటూ పొగిడేస్తున్నారు. ఇంతకు ఆ వీడియో ఏంటీ..అందులో ఏముంది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయాల్సిందే!
Translate this News: