Pregnant Women: మహిళ గర్భం దాల్చిందని తెలియగానే ఇంట్లో వాళ్లంతా ఎంతో సంతోషిస్తారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కాలు కిందపెట్టకుండా సపర్యలు చేస్తుంటారు. కోరిందల్లా తెచ్చి ముందు పెడుతుంటారు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయిస్తూ తల్లితో పాటు కడుపులో బిడ్డను కూడా కంటికి రెప్పలా చూసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో పాటు చుట్టూ ఉన్నవారు కూడా ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు.
పూర్తిగా చదవండి..Pregnant Women: గర్భిణుల కోరికలను కాదనకూడదట..ఎందుకో తెలుసా?
గర్భంతో ఉన్న సమయంలో తల్లిలో చాలా మార్పులు వస్తాయి. కడుపులో బిడ్డ పెరగడంతో, బిడ్డ కదలికలను బట్టి తల్లికి కూడా ఏం తినాలో కోరికలు పుడతాయి. అందుకే తల్లి ఏం అడిగినా వెంటనే తెచ్చిపెడితే కడుపులో ఉన్న శిశువు కూడా సంతోష పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
Translate this News: