Why Joint Pains Will Come : ఈ మధ్య కాలం వయసు(Age) తో సంబంధం చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు(Joint Pains). ఈ సమస్య ఉన్న వారిలో ఉదయం లేవగానే కాళ్ళు, చేతులు నొప్పులుగా ఉండడం, కదిలించలేకపోవడం, బిగ్గుసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది. అసలు ఈ సమస్యకు కారణం ఏంటి అనే దాని పై చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు.
పూర్తిగా చదవండి..Joint Pains : కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి.. ఇవి తగ్గాలంటే ఇలా చేయండి..?
ఈ మధ్య కాలం వయసుతో సంబంధం చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. అయితే ఈ కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? ఇవి తగ్గాలంటే ఏం చేయాలి..? అనే దాని పై పూర్తి అవగాహన కల్పించారు డా. శ్రీహరి రెడ్డి. ఆయన చెప్పిన వివరాల కోసం ఈ వీడియోను చూడండి.
Translate this News: