Sun Stroke: సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో బయటకు వెళ్ళాలి అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. విపరీతమైన ఎండల కారణంగా వడ దెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని సార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే వేసవిలో వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. కానీ అవేంటో చాలా మందికి తెలియక పోవచ్చు.
పూర్తిగా చదవండి..Sun Stroke: ఎండలో ఎక్కువగా తిరుగుతున్నారా..? అయితే వడదెబ్బ తగలకుండా ఇలా చేయండి..?
వేసవి వచ్చేసింది. ఎండలు భగభగా మండిపోతున్నాయి. ఈ ఎండల కారణంగా చాలా మంది వడ దెబ్బకు గురవుతూ ఉంటారు. అయితే వడ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.
Translate this News: