టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ నిర్మించిన మిలిటరీ గ్రేడ్ జియోస్పేషియల్ ఉపగ్రహం TSAT-1Aను విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది చాలా ఎక్కువ రిజల్యూషన్ కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం(TATA Satillite). అమెరికాకు చెందిన ఎలోన్ మస్క్- స్పేస్ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా టాటారాకు చెందిన టిసాట్-1ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఫాల్కన్ 9 రాకెట్ టాటా సిద్ధం చేసిన ఈ ఉపగ్రహంతో సహా వివిధ ఉపగ్రహాలను ఫ్లోరిడా రాష్ట్రంలోని కెన్నెడీ స్పేస్ సెంటర్లోని నాభాకు తీసుకువెళ్లింది. ఇక Tisat-1A అనేది మనదేశంలో పూర్తిగా ప్రైవేట్ సంస్థ నిర్మించిన మొదటి మిలిటరీ గ్రేడ్ జియోస్పేషియల్ ఉపగ్రహం.
పూర్తిగా చదవండి..TATA Satillite: అంతరిక్షంలో టాటా సైనిక ఉపగ్రహం.. ఇది ఎలా పనిచేస్తుందంటే..
దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రంగంలో తయారైన ఉపగ్రహం తన సేవలు అందించడానికి సిద్ధమైంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేసిన TSAT-1Aను విజయవంతంగా భూకక్ష్యలోకి స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రవేశ పెట్టారు. దీన్ని సైన్యం గూఢచారి ఉపగ్రహంగా ఉపయోగించుకుంటుంది.
Translate this News: