Selfie: హాయ్.. సెల్ఫీ(Selfie).. అందమైన క్షణాలను పంచుకునేందుకు.. జీవితాంతం వాటి తాలుక జ్ఞాపకాలను గుర్తు పెట్టుకునేందుకు ఇది ఓ బ్యూటిఫుల్ ఆప్షన్.. అయితే ఈ అందం, ఆనందం వెనుక అంతులేని విషాదాలు కూడా ఉంటుండడం బాధాకరం. దేనిపైనా పిచ్చి ఉండకూడదు. అందుకు సెల్ఫీ మినాహాయింపు కాదు.. ఇటివలీ దుర్గం చెరువు వంతెనపై జరిగిన ఘోరానికైనా.. గతంలో రైళ్ల పట్టాలపై పడి ప్రాణాలు వదిలిన యువకుడికైనా కారణం సెల్ఫీ. ఎందుకు సెల్ఫీలంటే అంత పిచ్చి? ఇండియాలోనే సెల్ఫీ చావులు ఎక్కువ? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
పూర్తిగా చదవండి..Selfie: మనదేశంలోనే సెల్ఫీ పిచ్చి ఎక్కువ.. అందుకే ఈ చావులు!
దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సెల్ఫీలు షార్క్ దాడుల కంటే ఐదు రెట్లు ఎక్కువ మందిని చంపేశాయి.ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీలు తీసుకుంటూ కనీసం 259 మంది మరణించారు.
Translate this News: