Icon Star Allu Arjun Birthday : సీన్ చెబితే శ్రద్దగా నోట్స్ రాసుకోవడమే తెలుసాయనకు.. తెలుగు సినీ చరిత్రను తిరగరాసి కొత్తగా రాయడమూ తెలుసాయనకు.. మొదటి సినిమా గంగోత్రి నుంచి రేపు విడుదల కాబోయే పుష్ప 2 (Pushpa 2) వరకు తనని తాను కొత్తగా మలచుకున్న శిల్పి .. అల్లు వారి కుటుంబ విల్లు నుంచి దూసుకు వచ్చిన బాణం ఆయన.. ఉత్తమ నట మత్య్స యంత్రాన్ని చేధించి విడిచిపెట్టిన అర్జునుడు ఆయన…సైమా అవార్డు.. ఫిల్మ్ ఫేర్ అవార్డు అక్కడ నుంచి జాతీయ అవార్డు…నటనకు పనికిరాడు అన్న వారే దటీజ్ బన్నీ అనే స్థాయికి ఎదిగిన అల్లు అర్జున్ పుట్టిన రోజు (Allu Arjun) సందర్భంగా ప్రత్యేక కథనం…
పూర్తిగా చదవండి..