Viral Video: ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు పెరిగిపోయాయి. అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. దంపతుల మధ్య గొడవలకు ఎక్కువగా అక్రమ సంబంధాలే కారణం అని నిపుణులు అంటున్నారు. దంపతుల్లో ఎవరోఒకరి ఎఫైర్ బయటపడితే తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. పెళ్లైన మహిళలు యువకులతో ఎక్కువగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Viral Video: ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందో చూడండి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంట్లో ఉంచుకోవడానికి భర్త నిరాకరించాడని మహిళ కరెంట్ స్తంభం ఎక్కి నానా హంగామా సృష్టించింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Translate this News: