Naradishti: ఈరోజుల్లో అందరిని పీడిస్తున్న సమస్యల్లో నరదిష్టి ఒకటి. యుగాల తరబడి నరదిష్టి అనేది ఉంది. ద్వాపర యుగంలోనూ కృష్ణుడు నరదిష్టితో బాధించబడ్డారని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవానికి కొందరి కంటి చూపు మనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది అంత మంచిది కాదు. మనపై పడే దృష్టిలో మంచి, చెడూ రెండూ ఉంటాయి. ఒక పనిచేస్తే మనసులో ఏం పెట్టుకోకుండా పొగిడేవాళ్లు ఉన్నారు. ఈర్ష్య, అసూయతో తిట్టుకునేవారూ ఉంటారు. ఆ సమయంలో మనకు నరదిష్టి తగులుతుంది. దీంతో అనేక ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అనే సామెత మన పెద్దల వాడుకలో ఉండేది. ఆ భయంకరమైన నర దిష్టి నుంచి బయటపడాలంటే కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Naradishti: ఇంట్లో నరదిష్టి పోవాలంటే వెంటనే ఈ పరిష్కారాలు చేసుకోండి
మనపై పడే దృష్టిలో మంచి, చెడూ రెండూ ఉంటాయని పండితులు అంటున్నారు. కొందరి కంటి చూపు మనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది అంత మంచిది కాదు. ఆ భయంకరమైన నరదిష్టి నుంచి బయటపడే విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి.
Translate this News: