Lady Comedian : బుల్లితెర నటి జోర్దార్ సుజాత(Jordar Sujatha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలంగాణ(Telangana) యాస పై మంచి పట్టున్న ఈ అమ్మడు.. ‘ జోర్దార్ ‘ అనే షోలో తనదైన స్లాంగ్ లో వార్తలు చదివి ప్రేక్షకులలో మంచి గుర్తింపును తెచ్చుకుంది . ఆ తర్వాత ‘జోర్దార్’ సుజాతకు ఫుల్ పాపులరైన ఈమె బిగ్ బాస్ సీజన్ 4(Bigg Boss Season 4) లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది.
పూర్తిగా చదవండి..Jabardasth : జబర్దస్త్ లేడీ కమెడియన్ సీమంతం.. వైరలవుతున్న ఫొటోలు
జోర్దార్ సుజాత ఇటీవలే 'సేవ్ ది టైగర్స్' వెబ్ సీరీస్ సక్సెస్ తో ఫుల్ పాపులరైంది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు సుజాత తల్లి కాబోతుందని.. అవి సీమంతం కోసం తీయించుకున్న ఫొటోలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Translate this News: