Anchor Sreemukhi: శ్రీముఖి.. ఈ ముద్దు గుమ్మ తన మాట తీరు, కామెడీ టైమింగ్, చలాకీతనంతో యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెర పై టాప్ యాంకర్స్ లో ఒకరిగా సాగుతోంది. బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరీర్ లో మరింత సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. పలు టీవీ షోలు ఈవెంట్స్ తో బిజీగా ఉంటూనే.. ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లో అలరిస్తోంది.
పూర్తిగా చదవండి..Anchor Sreemukhi: శ్రీముఖి రేంజ్ మారింది.. ఏకంగా స్టార్ హీరో సరసన పాన్ ఇండియా మూవీలో..
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి ఓ పాన్ ఇండియా మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అట్లీ , అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ చెల్లిగా శ్రీముఖి నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Translate this News: