Undi TDP MLA Ticket: పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా ఉండి టీడీపీలో బిగ్‌ట్విస్ట్ నెలకొంది. ఉండి సీటు రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) కు కేటాయించడంతో రామరాజు వర్గం ఆందోళన చేపట్టింది. ఇటీవలే ఉండి సీటు రామరాజుకు ప్రకటించింది. అయితే, నిన్ననే టీడీపీలో చేరిన రఘురామకు టికెట్ ఇవ్వడంతో టీడీపీలో అసంతృప్తి కనిపిస్తోంది.
పూర్తిగా చదవండి..TDP: ఉండి టీడీపీలో బిగ్‌ట్విస్ట్.. సీటు మార్చడంతో రామరాజు వర్గం ఆందోళన
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో బిగ్‌ట్విస్ట్ నెలకొంది. ఉండి సీటు రఘురామకృష్ణ రాజుకు కేటాయించడంతో రామరాజు వర్గం ఆందోళన చేపట్టింది. ఇటీవలే ఉండి సీటు రామరాజుకు ప్రకటించింది. అయితే, తాజాగా ఉండి సీటును మార్చడంతో టీడీపీలో అసంతృప్తి కనిపిస్తోంది.
Translate this News: