Tirumala : వేసవి సెలవులు(Summer Holidays) రానున్న నేపథ్యంలో టీటీడీ(TTD) అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా వచ్చే మూడు నెలలు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు(VIP Break Darshan) రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి(AV Dharma Reddy) వివరించారు. టీటీడీ పరిపాలనా భవనం సమావేశం హాల్లో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పూర్తిగా చదవండి..TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త… వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు!
వేసవి సెలవులు రానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా వచ్చే మూడు నెలలు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు.
Translate this News: