Tollywood : సౌత్ సినిమా ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్(Lady Super Star).. నయనతార(Nayanthara) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్(Tollywood) లో అగ్ర హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆమె దర్శకుడు విఘ్నేశ్ శివన్ ని వివాహం చేసుకుని ఇద్దరు మగబిడ్డలకు తల్లి అయ్యింది.
పూర్తిగా చదవండి..Nayanthara : పెళ్లికి కావాలి కానీ.. డబ్బుకు వద్దా అంటూ.. నయనతార పై ఫైర్ అయిన మాధవీలత..!
నయనతార హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంది. బొట్టు పెట్టుకొని ఎన్నో వీడియోస్ చేసింది. నీ పెళ్లికి హిందుత్వం కావాలి.. కానీ నీ డబ్బుకు మాత్రం హిందుత్వం వద్దా అంటూ బీజేపీ అభ్యర్థిని మాధవీలత ప్రశ్నించారు.
Translate this News: