Arrest Warrant to Lalu Prasad Yadav: బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad Yadav) కు గట్టి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, బీహార్లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్పై అరెస్ట్ (Arrest) వారెంట్ జారీ చేసింది. ఆయుధాల చట్టం కేసులో గ్వాలియర్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Lalu Yadav: లాలూ యాదవ్ కి షాక్…ఆయుధాల కేసులో అరెస్ట్ వారెంట్ జారీ!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు గట్టి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, బీహార్లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయుధాల చట్టం కేసులో గ్వాలియర్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.
Translate this News: