Rashmika : రష్మిక మందాన(Rashmika Mandanna) ఏప్రిల్ 5 1996లో కర్ణాటక(Karnataka) లోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట్ లో జన్మించింది. సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి… నటన మీద ఆసక్తితో మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసింది. ముందు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని తన మీద పడేటట్లు చేసుకుంది.
పూర్తిగా చదవండి..Rashmika Birthday : వాణిజ్య ప్రకటనల నుంచి నేషనల్ క్రష్‌గా …!
ప్రస్తుత కాలంలో ఫుల్ బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రష్మిక అనే చెప్పవచ్చు. తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా రష్మిక తన సత్తా చాటింది. తక్కువ సమయంలోనే ఇండియాలోనే బిగ్గేస్ట్ స్టార్ల సరసన నటించే ఛాన్స్ రష్మిక దక్కించుకోవడం విశేషం.
Translate this News: