Extension of Special Trains: మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు(Summer Holidays) రానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల దృష్ట్యా ఇప్పటికే రైలు టికెట్లన్ని రెండు నెలల ముందే ఫుల్ అయిపోయాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఊర్లకు వెళ్లేవారికి టికెట్లు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పూర్తిగా చదవండి..South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 8 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెండు నెలల పాటు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగూడతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ఎనిమిది రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది.
Translate this News: