AAP VS BJP: బీజేపీ (BJP) లో ప్రస్తుతం ఖాళీలు లేవని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి (Hardeep Puri) చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAp) మొత్తం మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన తరుణంలో అతిషి(Atishi) ని మా పార్టీలో చేర్చుకుని మేమే ఇబ్బందులు సృష్టించుకోము. అతిషి లాంటి రాజకీయ కార్యకర్త కోసం మా సార్టీలో ఎలాంటి ఖాళీ లేదని హర్దీప్ పూరి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరాలని తనపై ఒత్తిడి వచ్చిందన్న అతిషి ప్రకటనను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తీవ్రంగా ఖండించారు.
పూర్తిగా చదవండి..Aap VS Bjp: మా దగ్గర ఖాళీల్లేవు.. మంత్రిగారు: కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్!
బీజేపీ లో ప్రస్తుతం ఖాళీలు లేవని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన తరుణంలో అతిషి ని మా పార్టీలో చేర్చుకుని మేమే ఇబ్బందులు సృష్టించుకోమంటూ కేంద్ర మంత్రి తెలిపారు.
Translate this News: