Kadapa : కడప జిల్లా జమ్మలమడుగు పాలిటిక్స్ బాబాయ్ వర్సెస్ అబ్బాయి మధ్య నడుస్తోంది. తెరపైకి బాబాయ్ అబ్బాయిల మధ్య టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరో మారు కుటుంబ సభ్యులు భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కడప ఎంపీగా పోటీ చేసేందుకే జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల భేటీలో టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థి భూపేష్ వైపే మొగ్గు చూపారని అర్థమవుతోంది.
పూర్తిగా చదవండి..Kadapa: కడప పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్.. మనసు మార్చుకున్న ఆదినారాయణరెడ్డి!
కడప జిల్లా జమ్మలమడుగులో బాబాయ్ వర్సెస్ అబ్బాయి మధ్య టికెట్ వ్యవహారం నడుస్తోంది. కడప ఎంపీగా పోటీ చేసేందుకే ఆదినారాయణ రెడ్డి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా అబ్బాయి భూపేష్ రెడ్డిని పోటీలో నిలిపేందుకు ఆయన పావులు కదుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Translate this News: